కరుణించిన వరుణ దేవుడు
పలుచోట్ల విధ్యుత్ కు అంతరాయం
విశాఖపట్నం (అక్షర ప్రళయం)
విశాఖ పరిధి మధురవాడ ప్రాంతం లో గురువారం సాయంత్రం ఒక్క సారిగా వాతావరణం మారి పోయింది ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుని భారీ వర్షం మొదలైంది ఉరుములతో భారీ వర్షం కురిసింది మధురవాడ పరిసర ప్రాంతాలతో పాటు ఆనందపురం మండలం మింది వానిపాలెం, శొంఠ్యం,గిడిజాల ముచ్చర్ల,గండిగుండం, రామవరం వంటి పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది మధురవాడ లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.