విశాఖ దక్షిణం (అక్షర ప్రళయం)
విశాఖ దక్షిణ నియోజకవర్గం,29వ వార్డు పరిధిలో వినాయక మహోత్సవాలను పురస్కరించుకొని దిబ్బ పాలెం, చంధక వీధిలైన్లో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి 29 వ వార్డు తెలుగుదేశం ప్రెసిడెంట్ ఉరుకుటి గణేష్ ని ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం మేరకు ఊరికిటి గణేష్ విచ్చేసి భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు, ఈ కార్యక్రమానికి వార్డు జెనరల్ సెక్రటరీ రాయన బంగార్రాజు, డాక్టర్ కిషోర్, పొలిపల్లి కృష్ణ, దూక్క మంగవేని, రేచర్ల శిరీష, పళ్ల లక్మి, బండి అప్పలరాజు, కొండ్రు శ్రీను మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.