పాల్గొన్న ద్రోణంరాజు శ్రీవత్సవ, జియాని శ్రీధర్
(అక్షర ప్రళయం)
41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా జ్ఞానపురం లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వైస్సార్సీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవత్సవ మరియు డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ పాల్గొని అనంతరం కేక్ కట్ చేసి పూర్ణిమ కి శుభాకాంక్షలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు పాల్గొన్నారు