భీమిలి (అక్షర ప్రళయం)
జివిఎంసి భీమిలి జోన్ జోనల్ కమీషనరుగా పిల్లి ప్రేమ ప్రసన్న వాణి బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ విధులు నిర్వహించిన కె.కనక మహాలక్ష్మి బదిలీ పై సీడీఎంఏ కు వెళ్లారు జోనల్ కార్యాలయం సిబ్బంది జోనల్ కమీషనరుకి సాదరంగా ఆహ్వా నించినారు.
Views: 324