యలమంచిలి (అక్షర ప్రళయం)
పట్నంలోని అన్యమత ప్రచారం నిర్వహించడంపై యలమంచిలి పోలీసులు అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం ఈ నెల 18వ తేదీ సాయంత్రం 4-30 నుండి 5 గంటల మధ్య యలమంచిలి పాత వీధిలో గాజువాకకి చెందిన కొంతమంది బలవంతపు మత మార్కులకు ప్రోత్సహిస్తూ హిందూ దేవుళ్ళను దూపించుచూ ప్రోత్సహిస్తున్నారని అన్నారు హిందువుల ఇళ్ళకు వెళ్లి పాంప్లెట్లు పంచుతూ బలవంతపు మత మార్పిడి చేస్తున్నారని తెలిపారు. ప్రచారం చేస్తూ పట్టు పట్టడంతో వాళ్లని యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ కి అప్పగించడం జరిగిందని, ప్రచారం చేస్తూ హిందువుల మనో భావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని విశ్వహిందూ పరిషత్ నాయకులు, కార్యకర్తలు అన్నారు. వారిపై చట్ట రిచ్ఛ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.