విశాఖపట్నం (అక్షర ప్రళయం)
స్థానిక 33,వ వార్డులో నీలమ్మ వేపచెట్టు చెట్టు వద్ద శ్రీ గణపతి నీలమాంబ యూత్ అసోసియేషన్ సంయుక్త జీకే ఫౌండేషన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ వర సిద్ధి ఆదిత్య గణపతి ని గురువారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకురాలు,అనకాపల్లి వాస్తవ్యులు కొణతాల రత్నకుమారి దర్శించుకున్నారు,వీరిని విశాఖపట్నం జనసేన జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 33,వ వార్డు కార్పరేటర్ భీశెట్టి వసంత వసంతలక్ష్మి (జీకే )
,జనసేన నాయకులు గోపి కృష్ణ(జి కె),రాజు ఆకుల సత్కరించారు.