విశాఖపట్నం (అక్షర ప్రళయం)
విశాఖపట్నం ఆటో నగర్ పారిశ్రామిక ప్రాంతం లో గల యస్ జీ స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో దసరా వేడుకలు,దుర్గా మాతకి పుాజలు అంగరంగ వైభవంగా యాజమాన్యం సహకారం తో ,బ్రాంచ్ మేనేజర్ హయగ్రీవ రావు ఆద్వర్యంలో పండితుల వేదమంత్రచ్చోరణలతో సంప్రదాయంగా, ఆనందోత్సవాలతో,జరిగినవి,ఈ కార్యక్రమం లో హయగ్రీవ రావు,రామారావు,గణేష్ ,శ్రీ వాత్సవ , శ్రీనివాస్ ,బుాషణ్ ,తిలక్ ,ఆనంద్,నరేష్ ,గౌరవ్,రాజు, రమేష్,ప్రేమేష్ ,లేబ్ ఉద్యోగులు, ఇతర సహచర సిబ్బంది, పాల్గోని విజయ దుర్గ మాత ఆశీస్సులు, తీర్దప్రసాదాలు స్వీకరించారు. యాజమాన్యం వారు అందరికి దసరా శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు,పండ్లు, అందరికి అందజేశారు. మరియు ప్రేమేష్ అనే ఉద్యోగి తన సర్వీస్ 5 సంవత్సరాలు పుార్తిఅయిన సందర్భంగా, మేనేజ్‌మెంట్ తరుపున హయగ్రీవ రావు సన్మానం, అభినందన పత్రం ఉద్యోగుల సమక్షంలో అందజేసి,అందరూ ప్రేమేష్ కి అభినందనలు తెలియజేసారు.