విశాఖపట్నం (అక్షర ప్రళయం)
మన్యం జిల్లా బీజేపీ.,జనసేన నాయకులు శుక్రవారం విశాఖలోని ఆంధ్రప్రదేశ్ బీజేపీ.ఒబిసి మోర్చ ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాసనాయుడు. పారిశ్రామిక వేత్త పెదబాబు లను మర్యాదపూర్వాకంగా కలుసుకున్నారు మన్యం జిల్లా పార్వతీపురం బీజేపీ ఓబీసీ సెక్రటరీ గొర్లే శివప్రసాద్.జెనసేనా నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ జెర్జాపు ఈశ్వరరావు లు కలుసుకొని బీజేపీ సభ్యుత్వం నమోదు. కోసం చర్చించినారు.అలానే హర్యానాలో బీజేపీ విజయం సాధించినందుకు గాను హార్షం వ్యక్తం చేసారు