అమరావతి స్టేట్ బ్యూరో (అక్షర ప్రళయం)
ఏపీలో ఇప్పుడు అవినీతి ఉద్యోగుల గుండెల్లో టెర్రర్ మొదలైంది.డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అవినీతి ఉద్యోగుల గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్నారు.పవన్
అవినీతి అధికారులపై వేటువేసారు. ఒకే జిల్లాలో నలుగురు అవినీతి అధికారులను సస్పెండ్ చేసి పవన్ కళ్యాణ్ సంచలనం సృష్టించారు.ప్రకాశం జిల్లాలోని నలుగురు పంచాయితీ కార్యదర్శులు అవినీతికి పాల్పడినట్లు నిజ నిరూపణ కవడంతో వారిని సస్పెండ్ చేశారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు పరిధిలోని అవినీతి ఉద్యోగుల చిట్టాలు పవన్ కళ్యాణ్ కి చేరినట్టు సమాచారం.దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.