పూర్ణ మార్కెట్ (అక్షర ప్రళయం)
ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా మటన్, కేజీ స్వీటు, వైజాగ్ ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, అధ్యక్ష కార్యదర్శులు కే. ఎం. కీర్తన్ , పి అర్జున్ చేతుల మీదుగా సభ్యులకు. పంపిణీ చేయడం జరిగింది… ఈ కార్యక్రమానికి వచ్చిన సభ్యులందరికీ.. దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తదుపరి ఇన్సూరెన్స్, అలాగే మెడికల్ క్యాంపు వంటి కార్యక్రమాలు చేపట్టే విధంగా యూనియన్ ని బలోపేతం చేయుటకు అందరు సభ్యులు కృషి చేస్తారని ఇందులో భాగంగా ఐడి కార్డు తీసుకున్న ప్రతి సభ్యులు రెండు వందల రూపాయలు ప్రతినెల చెల్లిస్తారని కోరడమైనది..