మన మట్టి క్రీడ ఖోఖో

జిల్లాక్రీడాకారులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

  • జిల్లా ఖోఖో చైర్మన్ పొన్నాడ.రవికుమార్ ..

శ్రీకాకుళం (అక్షర ప్రళయం)

జిల్లా క్రీడాకారులు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శ్రీకాకుళం జిల్లా వినియోగించుకోవాలి అని ఖో ఖో చైర్మన్ పొన్నాడ రవి కుమార్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక అడుగు వేయబోతోంది. ఈ క్రీడలో తొలిసారి ప్రపంచకప్ నిర్వహించబోతున్నారు. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 19 వరకు స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ ప్రపంచకప్ జరుగుతుందని బుధ వారం నిర్వాహకులు ప్రకటించారు. పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 24 దేశాలు ఇందులో పోటీపడనున్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *