విశాఖపట్నం (అక్షర ప్రళయం)
డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు నగరంలో చైనీస్ స్కాం లను మరియు బెట్టింగ్ యాప్ లు బీచ్ రోడ్డు లో ఒక అపార్ట్మెంట్ నందు నిర్వహిస్తున్న ముఠా పై సైబర్ క్రైమ్ మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎంతో చాకచక్యంగా దాడి చేసి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుండి సిమ్ కార్డ్స్, లాప్టాప్స్, మొబైల్ ఫోన్లు మరియు పలు బ్యాంకుల పాస్ బుక్స్ ను స్వాధీనం చేసుకోవడమైనది.