విశాఖపట్నం (అక్షర ప్రళయం)
క్వీన్ మేరీ విద్యార్థినులు ఐ.ఎన్.ఎస్. ముంబై, ఐ.ఎన్.ఎస్.శివాలిక్ యుద్ధ నౌక లసందర్శన ఇండియన్ నేవీ,విశాఖపట్నం వారి సౌజన్యంతో శనివారం 9వ తరగతి విద్యార్థినులు ఐ.ఎన్.ఎస్ ముంబై, ఐ.ఎన్.ఎస్, శివాలిక్ యుద్ధ నౌకలను సందర్శించిరి. యుద్ధ సమయంలో ఈ నౌకలు శత్రువులను ఎదుర్కొనే సాంకేతిక నిపుణతను,నౌకలో ఉండే ఆధునిక ఆయుధాలు ఉపయోగించే విధానాలు విద్యార్థినులు ఆసక్తిగా తెలుసుకొనిరి.విద్యార్థినులతో ఉపాధ్యాయులు రాజేశ్వరి ,సునీతి,ఉమా లక్ష్మి, క్రిష్ణ సందర్శించిరి.