నాతవరం (అక్షర ప్రళయం)
గురువారం మాకవరపాలెంలో మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను నేను స్పీకర్ అయ్యన్నపాత్రుడు కి. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకువెళ్లి మీ సమస్యలను సాధ్యమైనంత వరకు మీ సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా జర్నలిస్టుల సమస్యలను పేపర్ పై రాసి వారికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డిఓ రమణ. మాకవరపాలెం తాసిల్దార్ ఎల్ రామారావు. ఎంపీడీవో. ఎస్సై దామోదర నాయుడు. మండల టిడిపి నాయకుడు అల్లు నాయుడు. మాజీ ఎంపీపీ రుతల సత్యనారాయణ. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దాల రాంబాబు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు సి హెచ్ బి ఎల్. స్వామి. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి చింతల కిషోర్. స్టేట్ కౌన్సిల్ సభ్యుడు ఎస్ చెన్నై నాయుడు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నానాజీ. ప్రధాన కార్యదర్శి బాబ్జి. మాకవరపాలెం ఏపీడబ్ల్యూజే సీనియర్ నాయకులు అర్జున్. చింతకాయల శ్రీనివాస్ . ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యుడు బి రవి శేఖర్. బి వెంకటరమణ. నర్సీపట్నం. నాతవరం. కోటవురట్ల. మాకవరపాలెం. రోలుగుంట. కృష్ణ దేవి పేట. గొలుగొండ. మండలాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.