దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం

(అక్షర ప్రళయం)

పంజాబ్ కు చెందిన 20 ఏళ్ల రేచల్ గుప్తా ప్రతిష్టాత్మక ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024’ కిరీటాన్ని అందుకున్నారు. బ్యాంకాక్ లో జరిగిన ఈ పోటీల్లో 70 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్నారు. వారందరినీ వెనక్కి నెట్టి రేచల్ టైటిల్ సాధించారు. ఈ విజయాన్ని రేచల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్
చేసుకున్నారు.భారతదేశ చరిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్ ను తానే గెలుచుకున్నట్టు ఆమె తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *