బాపట్ల (అక్షర ప్రళయం)
బాపట్ల మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో దీపావళి బాణసంచా అమ్మకాలు చేసుకొనుటకు 35 మంది అభ్యర్థులు షాపుల కొరకు దరఖాస్తు చేసుకోగ ఈరోజు లక్కీ డ్రా ద్వారా అధికారులు షాపులను ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి,తహసీల్దార్ సలీమ, పట్టణ సీఐ అహ్మద్ జానీ, అగ్నిమాపక అధికారి వెంకటేశ్వరరావు, మునాఫ్, టిడిపి పట్టణ అధ్యక్షులు గొల్లపల్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.