విజయవాడ (అక్షర ప్రళయం)
కపిల్ దేవ్ కి స్వాగతం పలికిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు , విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు తో
భేటీకానున్న కపిల్ దేవ్ రాష్ట్రంలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు తో చర్చించే అవకాశం.