(అక్షర ప్రళయం)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో న్యాయాధికారుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.జ్యుడీషియల్ అధికారుల సంఖ్య 630కి పెంచుతూ న్యాయశాఖ కార్యదర్శి వి. సునీత ఉత్తర్వులు జారీ చేశారు.జిల్లా జడ్జిల సంఖ్య 16, సీనియర్ సివిల్ జడ్జిల సంఖ్య 3కు పెంచారు. అలాగే సీనియర్ డివిజన్ సివిల్ జడ్జిలసంఖ్యను సైతం 138కి పెంచారు.