సి. ఐ. జి.డి.బాబు
పూర్ణ మార్కెట్ (అక్షర ప్రళయం)
నిరంతరం పని వత్తుడులు తో బిజీగా ఉండే పోలీసులు.. బుధవారం నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉదయం యోగా క్లాసులు ను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్నట్లు 1టౌన్ సి.ఐ తెలియజేసారు.పోలీసు అధికారులు తమ విధి నిర్వహణలో అధిక స్థాయి ఒత్తిడిని ఎదుర్కొంటారని యోగ ఆసనాలు వలన పోలీసు సిబ్బందికి వారి ఒత్తిడి స్థాయిలను నిర్మూలించడంలో దోహద పడుతుంది అని యోగ చేయటం వలన వారి మొత్తం ఆరోగ్యం మరియు పనితీరును మెరుగుపరుస్తుందని, యోగ వలన మానసిక స్థాయి పెరుగుతుందని.. ఆరోగ్య సమస్యలు కు దూరంగా ఉంటారని ఈ సందర్భంగా 1టౌన్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి.డి. బాబు తెలియజేయడం జరిగింది.