విశాఖపట్నం (అక్షర ప్రళయం)
కుటుంబంలో విభేదాలు కారణముగా రెండు వేరు వేరు ఘటనలలో ఇంటి నుండి అలిగి వెళ్లిపోయిన ఇద్దరు మహిళల ఆచూకీ గుర్తించి శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన 1టౌన్ పోలీసులు. సదరు మహిళ లను తిరిగి భధ్రముగా అప్పగించిన సందర్భంగా వారు బంధువులు మాట్లాడుతూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి.డి.బాబు కు స్టేషన్ సిబ్బందికి మరియు నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్పడం జరిగింది.