విశాఖ దక్షిణం (అక్షర ప్రళయం)
దక్షిణ నియోజకవర్గం 39వ వార్డు చిలకపేట పరిధిలో వున్న తెలుగు దేశం పార్టీ కార్యాలయ సమీపంలో గురువారం స్థానిక వార్డు టి.డి.పి నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ ఆదేశాలు మేరకు వరుసగా 12వ రోజు తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగింది. ఈ సందర్బంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ ..పలువురు సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారని తెలియజేసిన స్థానిక వార్డు తెలుగు దేశం పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మైలిపిల్లి శ్రీను,. ఈ కార్యక్రమం లో వార్డు అధ్యక్షులు వాసుపల్లి దానయ్య మరియు వార్డు క్లస్టర్ ఇన్చార్జి మైలపిల్లి శ్రీను బూత్ అధ్యక్షులు హనీఫ్, రాజారావు, శివరామ్, మాసుమ్, బషీర్ మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.