విశాఖపట్నం (అక్షర ప్రళయం)
ఏపీ కో-ఆపరేటివ్ ఆయిల్స్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమితులైన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జి ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా కార్పొరేటర్లు జిల్లా నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి అభినందనలు తెలిపారు అభినందనలు తెలిపిన వారిలో పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పొలమర శెట్టి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు తమ్మిన విజయ్ కుమార్ విల్లూరి చక్రవర్తి , మజ్జి త్రినాధరావు, బత్తి రాజశేఖర్,సారిపల్లి మహేష్,విల్లూరి తిరుమల దేవి,మైలపల్లి శ్రీను, వాసుపల్లి. దాణేష్ తదితరులు
పాల్గొన్నారు.