పూర్ణ మార్కెట్ (అక్షర ప్రళయం)
తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం ఆదివారం విశాఖ దక్షిణ నియోజకవర్గం 39వ వార్డులోని వరుసగా 14వ రోజు నిర్విఘ్నముగా కొనసాగుతుంది. 39వ వార్డులో పలు ప్రాంతాలలో శిబిరాలు ఏర్పాటు చేసి సభ్యత నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతున్నది.ఈ సందర్బంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ .. పలువురు సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటున్నారని తెలియజేసిన స్థానిక వార్డు తెలుగు దేశం పార్టీ నాయకులు.ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు వాసుపల్లి ధానేషు, క్లస్టర్ ఇంచార్జ్ మైలపిల్లి శ్రీను,
బూత్ అధ్యక్షులు రాజారావు, కదిరి శివరామ్, మాసూమ్, బషీర్ తది తరులు పాల్గొన్నారు.