విజయవాడ స్టేట్ బ్యూరో (అక్షర ప్రళయం)
విజయవాడలో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ గా జీవీరెడ్డి శుక్రవారం భాధ్యతలు చేపట్టారు.ఈ
కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన జీవీ రెడ్డికి అభినందనలు తెలిపారు.ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి సాదర స్వాగతం పలికిన ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగులుఈ సందర్భంగా ఏపీ ఫైబర్ నెట్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఉద్యోగులను అడిగి తెలుసుకున్న మంత్రి.