న్యూస్ డెస్క్ (అక్షర ప్రళయం)
మంత్రి లోకేశ్ శనివారం హుటాహుటిన హైదరాబాద్ పయనమైన వెళ్లారు. లోకేశ్ చిన్నాన్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని బయలుదేరి వెళ్లారు. కాగా హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో రామ్మూర్తి నాయుడుకి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.