విశాఖపట్నం (అక్షర ప్రళయం)
మీజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబును మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చిన బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు.,జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాసులునాయుడు. ఆదివారం ఉదయం హరిబాబు నివాసంలో కలుసుకొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు, పలు రాజకీయ అంశాలు గురించి చర్చించారు. ఈ కార్యక్రమం లో పారిశ్రామిక వేత్త పేదబాబు (హర్షవర్ధన్ ), బీజేపీ ఎస్.సి సెల్ నాయకులు బట్టు ఆనంద్ లు పాల్గొన్నారు.