విశాఖపట్నం (అక్షర ప్రళయం)
మోర్చ చిన్నమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 40మందికి 8వేలు విలువ గల దుప్పట్లు పంపిణీ చేసిన సన్ని.
సన్యాసి రావు అమ్మగారు, చిన్నమ్మ గారు నాల్గవ వర్ధంతి సందర్బంగా 40మంది పేదలకు 8వేలు విలువ గల దుప్పట్లు పంపిణీ చేసిన చిన్నమ్మ వారి కుటుంబ సభ్యులు.ఈ కార్యక్రమం లో చిన్నమ్మ గారి కుటుంబ సభ్యులు భర్త లక్ష్మయ్య,చిన్నారావు-బేబి, పాపారావు, శాంతి టీచర్, బాలామణి టీచర్, సన్ని-అనూష తదితరులు పాల్గొన్నారు.