విశాఖ దక్షిణం (అక్షర ప్రళయం)
విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇంచార్జీ సీతంరాజు సుధాకర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు తీసుకుంటున్న శుభ సందర్భంగా 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు వార్డు ప్రెసిడెంట్ బుచ్చా రాము ఆటో నగర్ ప్రెసిడెంట్ ఖాజావలి దుర్గలమ్మ టెంపుల్ మాజీ ధర్మకర్త భక్తి మంగరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరీ శంకర్ మరియు విల్లూరి యువసేన సభ్యులందరూ కూడా అమరావతిలో సీతంరాజు సుధాకర్ కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది విల్లూరి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సీఎం చంద్ర బాబు నాయుడు ఆధ్వర్యంలో అసీసులతో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని విల్లూరి కోరుకోవడం జరిగింది.