బాపట్ల (అక్షర ప్రళయం)
ఆంధ్ర ప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డేగల ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్ లో వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ మరియు ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం తదితరులు.