హర్షం వ్యక్తం వ్యక్తం చేసిన అందోల్ నియోజకవర్గం బిజెపి అధ్యక్షులు జగదీశ్వర్ పటేల్
అందోల్ (అక్షర ప్రళయం)
ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డికి జవహర్లాల్ నెహ్రూ పాఠశాలను ఏర్పాటు చేయడానికి కేంద్రం క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జోగిపేట్ అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం బిజెపి పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్ పటేల్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ , మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావుకు జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అభినందనలు తెలియజేశారు