కామోజీ దుర్గమల్లేశ్వరి ను పరామర్సచించిన పల్లి శ్రీనివాసులునాయుడు

విశాఖపట్నం (అక్షర ప్రళయం)

మెడికవర్ హాస్పిటల్లో చికిత్సపొందుతున్న కామోజీ దుర్గమల్లేశ్వరి ను సోమవారం ఉదయం పరామర్సచించిన బిజెపి ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఏపీ జె యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాసులునాయుడు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దుర్గమల్లేశ్వరి ఆరోగ్య పరిస్థితులు గురించి ఆమె కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ వైద్యులుతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులునాయుడు తో పాటు కామోజీ సతీష్ కుమార్. విజయకుమారి. తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *