ఆల్లిపురం (అక్షర ప్రళయం)
జి.వి.ఎం.సి కౌన్సిల్ సమావేశములో గౌరవ సభ్యుని వ్యాఖ్యలను ఖండిస్తూ గ్రామ/వార్డు స్థాయిలో
33 వ వార్డ్ కార్పొరేటర్ బేశెట్టి వసంత లక్ష్మి ను వార్డ్ సచివాలయం సిబ్బంది కలసి రోజ్ ఫ్లవర్ ఇచ్చి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవం కాపాడాలని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులమైన మా సేవలను గుర్తించమని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సచివాలయం సిబ్బంది రేణుక, తులసి, నూర్జాహన్ బేగం,హారిక, కృష్ణ కుమారి, గీత రమాదేవి, చిరంజీవి, రియాజ్ ఖాన్, చంద్ర శేఖర్,పి వి కిరణ్ కుమార్ రమ్య,పార్వతి పాల్గొన్నారు