రౌడీ షీటర్ లకు కౌన్సెలింగ్ ఇచ్చిన సి.ఐ జి.డి.బాబు

వన్ టౌన్ (అక్షర ప్రళయం)

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉండే రౌడీషీటర్లు  అందరికి  స్టేషన్ ఇనస్పెక్టర్ జి.డి.బాబు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. పోలీస్
ఇన్స్పెక్టర్ జీడి బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ రౌడీషీటర్లు.. ఎవరైనా సరే , చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లయితే, వెంటనే వారి పైన తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించదం… జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా  వ్యవహరించినట్లయితే…  వారి పైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *