నాతవరం, (అక్షర ప్రళయం )
కీ”శే ” రాజా సాగి కృష్ణ మూర్తిరాజు తాండవ ప్రాజెక్టు నర్సీపట్నం డివిజన్ కార్యాలయము నందు, మంగళవారం డి, సి, 1,నాతవరం అధ్యక్షుడుగా పారుపల్లి వరహాలబాబు (దాసు), డి , సి,2 నాతవరం అధ్యక్షులు గా మేడపరెడ్డి జోగుబాబు, కోటఉరట్ల డి ,సి, 3 అధ్యక్షులుగా లోకవరపు కుల్లయ్య నాయుడు (బాబులు) డిసి 4, అధ్యక్షులుగా కరక సత్యనారాయణ ఎన్నిక అయినారు,రిటర్నింగ్ అధికారి వివి రమణ నియామక పత్రం అందించారు. కార్యక్రమంలో నాతవరం మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు సింగంపల్లి సన్యాసిదేముడు, నేతల విజయ్ కుమార్ నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లాలం శ్రీరంగం స్వామి, ఎంపీటీసీ బోలెం రాంప్రసాద్, వేచలపు జనార్థన్ పలువురు నీటి సంఘం అధ్యక్షులు, నర్సీపట్నం నియోజకవర్గం వివిధ పంచాయతీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.