బాపట్ల (అక్షర ప్రళయం)
బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన సలగల రాజశేఖర్ బాబు ని కలిసి దుశ్యాలువాతో సన్మానించి పుష్ప గుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలియజేసిన బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ మరియు కాటూరి రత్నకుమార్.