విశాఖపట్నం (అక్షర ప్రళయం)
విశాఖ పార్లమెంట్ బిజెపి జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రారెడ్డి జన్మదినం సందర్బంగా శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో దుశాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర బిజెపి ఓబీసీ ఉపాధ్యక్షులు. ఏపీ జె యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాసులునాయుడు. ఈ సందర్బంగా రవీంద్ర రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రజలను ఎంతగానో అకరిచితులు అవుతున్నారని కొనియాడారు అలానే బిజెపి సభ్యుత్వ నమోదులో రెండు రాష్ట్రలో సుమారుగా రెండు లక్షలు పైగా చేయించిన ఘనంత కూడా మీకే దక్కిందని కొనియాడారు.వారు ఇంకా ఉన్నత మైన పదవులు అధిరోహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ ఎస్ సి సెల్ అధ్యక్షులు బట్టు ఆనందకుమారు. కె జి హెస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఉతరాంధ్ర బీసీ సంగం అధ్యక్షులు పి వెంకటేశ్వరావు. బిజెపి ఓబీసీ సోషల్ మీడియా కన్వినర్ పి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.