సి.ఐ జి డి.బాబు
పూర్ణ మార్కెట్ (అక్షర ప్రళయం)
విశాఖపట్నం సిటీ కమిషనర్ ఆలోచనలతో..,.
ప్రజలకు చేరుకోవాలని ప్రజల హృదయాలను గెలుచుకోవాలని ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని…ఆదివారం,” మీకోసం- మీ పోలీస్” కార్యక్రమంలో భాగంగా… మీ ఇంటికి -మీ పోలీస్- ఫోన్ చేస్తే తక్షణమే స్పందిస్తాం—-పోలీసువారి యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాలని… అఫీషియల్ కాలనీలో ఉండే అన్ని అపార్ట్మెంట్లకు వెళ్లి కరపత్రాన్ని అందించి మహిళలకు భరోసాని కల్పించిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి డి బాబు మరియు పోలీస్ సిబ్బంది. ఒక ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ లు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది స్వయంగా “డోర్ టు డోర్ “వెళ్లి వారి సమస్యలు ను తెలుసుకొని… ఫోన్ నెంబర్ ఇచ్చి ఏదైనా సహాయం కావాలంటే ఫోన్ చేయండి మీకు మేమున్నాము అని భరోసా కల్పిస్తున్న తీరును చూసి ప్రజలందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది.