అక్కయ్యాపాలెం,డిసెంబర్1(అక్షర ప్రళయం)
వి సపోర్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. “వి సపోర్ట్ “అక్కయ్యపాలెం కార్యాలయం లో బుధవారం ఉదయం నూతన సంవత్సరా వేడుకలు జరిగాయి.ఈ సమాధార్భం గా
“వి సపోర్ట్ “అధినేత మల్లాడి నారాయణ మూర్తి మాట్లాడుతు గత 10 సంవత్సరాలనుండి ఆడపిల్లలకు ఉపాధి పరం గా శిక్షణ ఇస్తూ వారికి ఉపాధి కలిపించాడమే తమ లక్ష్యం అని అన్నారు. ప్రస్తుతం గ్యాస్ ఎల్పిజీ సంబందించి ఈ కేవైసి, సేఫ్టీ చెక్ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం లో డైరెక్టర్ రూప, అడ్మిన్ అన్నపూర్ణ, సుధా రాణి, ప్రశాంతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.