ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా వెంకటేశ్వరరావు!

అమరావతి (అక్షర ప్రళయం)

ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా ఏ.బి వెంకటేశ్వరరావు నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.వైకాపా ప్రభుత్వ హయాంలో సస్పెన్షన్ గురైన ఏ.బి వెంకటేశ్వరరావును కూటమి ప్రభుత్వం ఇటీవల సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం విధితమే.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *