విశాఖపట్నం, ఫిబ్రవరి 23(అక్షర ప్రళయం)
మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఉత్తరాంధ్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ గా నియమితులై నేడు విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయమునకు మొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా 25 వ వార్డు సీనియర్ నాయకులు ఉత్తర నియోజకవర్గం వైసిపి ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ సారిపిల్లి సంతోష్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి సాలువతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.