పూర్ణ మార్కెట్ (అక్షర ప్రళయం)
కృపామయ్య ప్రార్ధన సహవాసం సంఘములో సేవకులు మేరీ జోసెఫ్ సంఘస్తులు సువార్త రాజు అలియాస్ బుజ్జి మరియు సంఘస్తులందరూ సమక్షంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డులో మట్ల ఆదివారం నాడు 35వ వార్డులో పండా వీధి ప్రసాద్ గార్డెన్ కల్లుపాకలు పూర్ణ మార్కెట్ వేలంపేట రైతు బజార్ ఆయిల్ మిల్లు సందు చుట్టుపక్కల ఏరియాలంతట ఘనంగా ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తూ సేవకులు మేరీ జోసఫ్ మరియు సంఘస్తులు సువార్త రాజు అలియాస్ బుజ్జి మరియు సంఘస్తులు దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్.