విశాఖపట్నం (అక్షర ప్రళయం)
ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ ని పోర్ట్ గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర రెల్లి ఉపాధ్యక్షులు చొక్కాకుల రాంబాబు మరియు జిల్లా రెల్లి సంఘము జిల్లా అధ్యక్షులు కస్తూరి వెంకట్రావు. కలసి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తుల సమస్యలకోసం వివరించడం జరిగింది, గతంలో రెల్లి కులస్తులకు ఒక శాతం రిజర్వేషన్ కల్పించారు ఇప్పుడు రెల్లి జనాభా మరియు విద్యార్థుల శాతాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమరి ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ వినతిపత్రం అందించడం జరిగింది. కలిసిన వారిలో రిలీలు సుశీల, శీను జగదీష్,రమేష్ పాల్గొన్నారు.