విశాఖపట్నం (అక్షర ప్రళయం)
రాష్ట్ర ప్రభుత్వం పేద వాడి ఆకలి తీర్చడం కోసం ప్రవేశపెట్టిన అన్నా కేంటిన్ ను గురువారం సాయంత్రం విశాఖపట్నం జనసేన జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 33,వ వార్డు కార్పరేటర్ భీశెట్టి వసంత వసంతలక్ష్మి (జీకే )ప్రారంభించారు,ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం భరత్,జిల్లా అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీ కృష్ణ శ్రీనివాస్,జనసేన నాయకులు గోపి కృష్ణ(జి కె), రాజు ఆకుల తదితరులు పాల్గొన్నారు.