ఆర్ అండ్ బి జంక్షన్ వద్ద భారీ కొండ చెలువ ప్రత్యక్షం…

చాకచక్యంగా పట్టుకున్న స్నేక్ క్యాచర్ పాముల కిరణ్..

స్నేక్ క్యాచర్ను అభినందించిన స్థానికులు..

ఎన్ ఏ డీ (అక్షర ప్రళయం)

విశాఖ ఆర్ అండ్ బి జంక్షన్ హోటల్ సమీపంలో ఆదివారం రాత్రి ఓ పాము కలకలం సృష్టించింది. ఇది గమనించిన స్థానికులు ఒక్కసారిగా బెంబేలెత్తి పారిపోయారు అయితే ఈ విషయాన్ని స్నేక్ కేచర్ పాముల కిరణ్ కు సమాచారం అందించగా పాముల కిరణ్ ఘటనా స్థలానికి చేరుకొని ఆ పామును చాకచకంగా పట్టుకున్నారు.అయితే పాము పది అడుగుల కొండచిలువుగా గుర్తించినట్లు స్నేక్ కెచార్ పేర్కొన్నారు అయితే పాములు ఎవరికి కనపడిన చంపవద్దని తమకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు అయితే ఈ ఘటనలో ఎవరికి ఏ విధమైన ప్రాణాపాయం జరగలేదని కూడా ఆయన అన్నారు. మీకు ఎవరికైనా సమీపంలో పాములు తమకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ సందర్భంగా స్థానికులు స్నేక్ క్యాచర్ కిరణ్ ను ప్రత్యేకంగా అభినందించారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *