ఎస్సై భీమరాజు
నాతవరం (అక్షర ప్రళయం)
నాతవరం మండలం గొలుగొండపేట గ్రామంలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని. వారి దగ్గర నుంచి 4200 నగదు స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను కోర్టుకి పంపించామని అన్నారు దీనిలో భాగంగా గ్రామాల్లో ఎక్కడైనా పేకాట గానీ కోడిపందాలు గానీ అసాంఘిక చర్యలు కలాపాలు పాల్పడితే సమాచారం ఇవ్వాలని ఎస్ఐ భీమరాజు తెలిపారు