(అక్షర ప్రళయం)
ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్ను నవంబరు 11న శాసనసభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయార్జన,
బడ్జెట్ స్వరూపం తదితర అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో
రూ. 2 లక్షల కోట్ల ఆదాయం సాధించగలమా అని సీఎం చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు.