న్యూస్ డెస్క్ (అక్షర ప్రళయం)
అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో నిర్వహించే దీపావళి వేడుకల్లో చైనా తయారీ అలంకరణ సామగ్రిని వినియోగించకూడదని నిర్ణయించింది.
స్థానిక హస్తకళలకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఇలా చేసినట్లు పేర్కొంది..గత ఎనిమిదేళ్లుగా అయోధ్యలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు..
బుధవారం రాత్రి 28 లక్షల మట్టి దీపాలను వెలిగించనున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది.