విశాఖపట్నం (అక్షర ప్రళయం)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సరఫరాలు, ఆహారం మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి జనసేన పార్టీ పి.ఏ.సి ఛైర్మన్ పెద్దలు నాదెండ్ల మనోహర్ విశాఖ విమానాశ్రయం కు విచ్చేసిన సందర్భంగా జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ 33వ వార్డు కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి
(జి.కె) ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూల బొకే అందజేసి, శాలువా వేసి ఘనంగా సన్మానించారు.