నాతవరం (అక్షర ప్రళయం)
మండలంలోని ట్రాక్టర్ల యజమానులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తాసిల్దార్ ఏ వేణుగోపాల్ హెచ్చరించారు. ప్రభుత్వం అభివృద్ధి పనులకు సొంత ఇంటి నిర్మాణాలకు కోసం ఉచితంగా ఇసకను వినియోగించుకోవచ్చు అన్నారు. ట్రాక్టర్ ముందు ఉచిత ఇసుక అని బ్యానర్ తప్పనిసరిగా పెట్టాలని సూచించారు అలాగే బోరు బావుల దగ్గర. వంతెనల దగ్గర. 50 మీటర్లు దూరంలో మాత్రమే ఇసక తవ్వుకునేందుకు అనుమతి ఇస్తున్నామని అన్నారు.