ఏ.పి.జె.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు గా పల్లి శ్రీనివాసుల నాయుడు..!

న్యూస్ డెస్క్ (అక్షర ప్రళయం)

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏ.పి.జె. /యు)
రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఏకగ్రీవంగా నియమితులయిన సీనియర్ జర్నలిస్టు పల్లి శ్రీనివాసుల నాయుడు. ఈ సందర్బంగా సోమవారం నియామక పత్రాన్ని అందజేసిన (ఏ.పి.జె./యు) రాష్ట్ర అధ్యక్షులు విజయ్ భాస్కర్. రిజిస్టర్డ్ హెడ్‌ ఆఫీసు గుంటూరులో జరిగిన సమావేశంలో 9 నవంబర్ 2024 శనివారం చేసిన ఎస్.ఈ.సి తీర్మానాల సమ్మతితో కార్యాలయం, గుంటూరు “రాష్ట్ర కోఆర్డినేటర్ రాజకీయ వ్యవహారాల ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు/గా స్థాయి రిజిస్ట్రేషన్ నెం. 100″గా శ్రీనివాసుల నాయుడు ఏకగ్రీవంగా నియమితులయ్యారని తెలిలిపిన ఏ.పి.జె.యు రాష్ట్ర అధ్యక్షులు. ఈ సందర్బంగా శ్రీనివాసుల నాయుడు మాట్లాడుతూ తనకు ఇచ్చిన ఈ పదవితో తనకు మరింత బాధ్యత పెరిగిందని…సభ్యత్వం, సభ్యత్వాలు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, పర్యవేక్షించడానికి… అధికారులతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో సమన్వయాన్ని కొనసాగించడానికి.. ఈ పదవికి తగిన న్యాయం చేయడానికి శక్తివంచన కృషి చేస్తానన్నారు.. ఈ సందర్బంగా పలువురు సీనియర్ జర్నలిస్టు లు, నాయకులు, శ్రేయోభిలాషులు శ్రీనివాసుల నాయుడు కి శుభాకాంక్షలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *